శ్రియా శరన్ వక్షోజాలపై కామెంట్

Published on Apr 19,2020 04:02 PM
శ్రియా శరన్ వక్షోజాలపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు బదులు ఇచ్చి మరింత సంచలనం సృష్టించాడు శ్రియా శరన్ భర్త ఆండ్రు కోస్చీవ్. శ్రియా శరన్ ఈమధ్య సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చింది. ఆమె లైవ్ లో ఉండగానే ఓ నెటిజన్ ఆమె బూబ్స్ పై కామెంట్ చేసాడు. వక్షోజాలు బాగున్నాయని అయితే శ్రియా శరన్ అతడికి సమాధానం ఇవ్వలేదు అతడ్ని పట్టించుకోలేదు ఇంతలో ఆమె భర్త ఆండ్రు అతడిని మరింతగా ప్రోత్సహిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఆమె వక్షోజాలు బాగున్నాయి ఇంకా చెప్పు ..... అంటూ మరింతగా కవ్వించాడు దాంతో షాక్ అవ్వడం ఆ నెటిజన్ వంతు అయ్యింది. ఆండ్రు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే గొడవే అయ్యుండేది. ప్రస్తుతం శ్రియా శరన్ తన భర్తతో కలిసి స్పెయిన్ లో ఉంటోంది. 2018 లో ఈ ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వెలుగులోకి రావడంతో మొదట బుకాయించిన శ్రియా ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు.