సెక్స్ రాకెట్ లో దొరికిన హీరోయిన్

Published on Dec 22,2019 10:12 AM

బంజారాహిల్స్ లో సెక్స్ రాకెట్ ని చేధించారు హైదరాబాద్  పోలీసులు, అయితే ఆ సెక్స్ రాకెట్ లో ఓ మోడల్ తో పాటుగా బాలీవుడ్ హీరోయిన్ కూడా దొరికినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ బాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది సినిమాల్లో వేషాలు వేస్తూనే అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి ఇలా అక్రమ మార్గం పడుతున్నారు. వ్యభిచార కూపంలోకి దిగిన ఆ హీరోయిన్ ని మందలించి వదిలేసారట పోలీసులు.

ఇక ఆ హీరోయిన్ తో పాటుగా మోడల్ కూడా ఉందట. బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో ఈ వ్యభిచారం జోరుగా సాగుతుండటంతో పోలీసులకు సమాచారం అందడంతో రైడ్ చేసి పలువుర్ని అదుపులోకి తీసుకున్నారట. పోలీసులు ఎంతగా రైడ్ చేస్తున్నా ఈ వ్యభిచారం మాత్రం జంటనగరాలలో జోరుగా సాగుతూనే ఉంది. ఈ సెక్స్ రాకెట్ లో హీరోయిన్ లతో పాటుగా మోడల్స్ ఉన్నారు.