లుంగీ డ్యాన్స్ లో కేక పెట్టించిన ఆంటీ

Published on Apr 15,2020 04:15 PM
44 ఏళ్ల ఆంటీ ప్రగతి లుంగీ డ్యాన్స్ లో కేక పెట్టించింది. మాస్ అప్పీల్ తో సరికొత్త సెక్సప్పీల్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి పిచ్చెక్కిస్తోంది. కరోనా మహమ్మారితో కావాల్సినంత తీరిక దొరికింది. దాంతో యోగా చేస్తూ , పాటలకు డ్యాన్స్ చేస్తూ బాగానే టైం పాస్ అయ్యేలా చేస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో డ్యాన్స్ చేసిన వీడీయో పోస్ట్ చేసింది నటి ప్రగతి. ఇక ఆ డ్యాన్స్ చూస్తే కెవ్వు కేక అనిపించడం ఖాయం.

ఎందుకంటే సినిమాల్లో తల్లిగా , వదినగా , అత్తగా పలు రకాల పాత్రలను పోషిస్తూ హోమ్లీ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ప్రగతి. హోమ్లీ ఇమేజ్ ఉన్న ఈ భామ లుంగీ కట్టి ఆ లుంగీని పైకి మడిచి కట్టి ఊర మాస్ స్టెప్పులు వేస్తూ బాగానే ఎంజాయ్ చేస్తోంది. ప్రగతి చేసిన డ్యాన్స్ కు కుర్రాళ్ళు తెగ ఇదైపోతున్నారు. 44 ఏళ్ల వయసులో ప్రగతి ఆంటీ డ్యాన్స్ యమా సెక్షీ అంటూ కుర్రాళ్ళు కూడా ఆమె డ్యాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.