అక్కడ టాటూ వేయించుకున్న అనసూయ

Published on Oct 26,2019 03:36 PM

హాట్ భామ అనసూయ అక్కడ టాటూ వేయించుకుంది. అక్కడ అంటే ఎక్కడో అనుకోవద్దు ఎడమ చేయి మీద పిడికిలి కింద టాటూ వేయించుకుంది అనసూయ. ఇప్పటికే ఎద అందాలపై టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే. తన భర్త భరద్వాజ్ పేరుని తన ఎదపై టాటూ గా వేయించుకుంది ఎందుకంటే నేను ఈరేంజ్ లో సక్సెస్ అయ్యాను అంటే అదంతా నా భర్త అందించిన ప్రోత్సాహమే అని చెబుతోంది అందుకే అలా టాటూ వేయించుకుందట అనసూయ.
      తాజాగా ఈ భామ మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంలో నటించింది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించగా దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. అనసూయ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా నవంబర్ 1 న విడుదల కానుంది. జబర్దస్త్ తో హీట్ పెంచిన అనసూయ వెండితెర మీద కూడా రాణిస్తోంది.