కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన అనసూయ

Published on Nov 29,2019 12:22 PM

బుల్లితెరపై అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది హాట్ భామ అనసూయ. అసలు జబర్దస్త్ అనే కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఎక్కువగా చూడటానికి నవ్వులు ఎంత కారణమో అనసూయ అందాలు కూడా అంతే కారణం అనే చెప్పాలి. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ బుల్లితెర పై అందాలను ఆరబోస్తూ షాక్ ఇస్తోంది. చిట్టి పొట్టి బట్టలను వేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు అనసూయ.

తాజాగా జబర్దస్త్ లో ప్రతీ వారం వచ్చే సమయంలో ఆ కార్యక్రమంలో నవ్వుల కోసం కాకుండా అనసూయ అందాల కోసమే టివి ని చూసేవాళ్ళు ఎక్కువగా తయారయ్యారు. తాజాగా అనసూయ ప్రదర్శించిన అందాలు రాత్రి పూట నిద్రలేకుండా చేస్తున్నాయి. అంగాంగ ప్రదర్శన చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మరింత రచ్చ చేస్తోంది. మొత్తానికి అనసూయ కోసం జబర్దస్త్ ని చూసేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.