అమీషా పటేల్ ఎంత పని చేసిందో తెలుసా

Published on Oct 20,2019 04:55 PM
43 ఏళ్ల అమీషా పటేల్ ఎంత పని చేసిందో తెలుసా ......ఒంటి  నిండుగా బట్టలు వేసుకొని ఓ ఫంక్షన్ కు హాజరు కావడమే కాకుండా ఆ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఒంటి నిండా బట్టలు వేసుకొని , వాటిని సోషల్ మీడియాలో పెడితే తప్పేంటి ? అని అనుకుంటున్నారా ? తప్పే మరి ఎందుకంటే ఎప్పుడు చూడు చిన్న చిన్న బట్టలు వేసుకొని అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతున్న ఫోటోలు తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తుండేది.

అయితే తాజాగా పంజాబీ డ్రెస్ లో దర్శనం ఇచ్చింది.  అందునా పైట కూడా వేసింది అంతేకాదు అలా ఫోటోలు దిగడమే కాకుండా వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టేసింది అవి చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఎప్పుడు చూసినా అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టే ఈ భామ ఇలా చేసింది ఏంటి ? చెప్మా అంటూ షాక్ అవుతున్నారు మరి.