క్లీవేజ్ షోతో హీట్ పెంచిన అమలా పాల్

Published on Oct 29,2019 03:57 PM

హాట్ భామ అమలా పాల్ క్లీవేజ్ షోతో హీట్ పెంచింది. తాజాగా ఈ భామ బీచ్ కెళ్ళింది అక్కడ ఊయల ఊగుతూ క్లీవేజ్ షో చేస్తూ యూత్ ని పిచ్చెక్కించింది. ఎద అందాలను చూపిస్తూ ఊయల ఊగుతూ ఫోటోలకు ఫోజిచ్చి ఊరుకోకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది అమలా పాల్. పెళ్ళికి ముందు ఈ భామ కాస్త పద్దతిగా ఉండేది కానీ ఎప్పుడైతే భర్త కు విడాకులు ఇచ్చిందో అప్పటి నుండి ఇలా రెచ్చిపోతూనే ఉంది.

బీచ్ అందాలను చూడటానికి వెళ్లిన అమలా పాల్ బీచ్ అందాలు తాను చూస్తూ తన అందాలను కుర్రాళ్లకు చూపిస్తూ షాక్ ఇస్తోంది ఈ భామ. తెలుగు , తమిళ బాషలలో పలు చిత్రాల్లో నటించిన అమలా పాల్ సినిమాల్లో కంటే ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ మరింతగా వార్తల్లోకి ఎక్కుతోంది.