విజయ్ దేవరకొండతో సెక్సీ అంటున్న భామ

Published on Mar 07,2019 05:16 PM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి విజయ్ దేవరకొండ పైన సంచలన వ్యాఖ్యలు చేసింది . విజయ్ దేవరకొండ అంటే నాకు ఇష్టమని , అతడి సినిమాలో కలిసి నటించాలనే కోరిక ఉందని అలాగే విజయ్ దేవరకొండతో నటించే సీన్ లో అతడి ఒంటిపై చొక్కా ఉండకూడదు అంటూ సెక్సీ కామెంట్ చేసి వార్తల్లో కెక్కుతోంది జ్యోతి . తెలుగులో పలు చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్ లు పోషించిన ఈ భామ కు విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలనీ ఆశగా ఉందట. 

తెలుగు బిగ్ బాస్ లో పాల్గొని వివాదాస్పదం అయిన ఈ భామ కు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు . అయితే అడపా దడపా కొన్ని చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్ లు పోషిస్తునే ఉంది . విజయ్ దేవరకొండ సడెన్ స్టార్ గా మారడంతో అతడిపై పడ్డాయి ఈ భామ కళ్ళు .