సాయి పల్లవిని నగ్నంగా చూడాలని ఆశపడ్డాడట

Published on May 02,2020 11:19 AM
మలయాళ భామ సాయి పల్లవిని నగ్నంగా చూడాలని ఆశపడ్డాడట ఓ దర్శకుడు. అందుకే సాయి పల్లవి వేసుకున్న బట్టలని అన్నీ విప్పేసి తన నగ్నదేహాని చుపించాల్సిందిగా కోరాడట ఓ దర్శకుడు. అతడు అలా మాట్లాడటంతో మొదట షాక్ అయ్యిందట. ఆ తర్వాత తేరుకొని నాకు సినిమాలు లేకపోయినా పర్లేదు కానీ నగ్నంగా కనిపించేది లేదు అంటూ గట్టిగానే చెప్పిందట. అయితే తనని నగ్నంగా చూడాలని ఆశపడిన దర్శకుడు ఎవరు ? అన్నది మాత్రం రివీల్ చేయలేదు సాయి పల్లవి.

ఫిదా చిత్రంలో మాత్రం షార్ట్ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందని కానీ అది సినిమాలో అవసరం కాబట్టే అలా చేశాను అని అంటోంది సాయి పల్లవి. తాజాగా ఈ భామ విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తోంది. రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం చిత్రం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సాయి పల్లవి మేకప్ వేసుకోదు , మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు అందుకే నేను వేసుకోను అని ముఖం మీదే చెప్పేస్తుందట. మలయాళ భామ అయిన సాయి పల్లవి తెలుగు , తమిళ భాషల్లో కూడా నటిస్తోంది.