ఆ బూతు సినిమా తెలుగులో కూడా

Published on Mar 05,2019 01:13 PM

90 ఎం ఎల్ అనే సెమి బూతు సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొని సంచలనం సృష్టించిన హాట్ భామ ఓవియా ఈ 90 ఎం ఎల్ చిత్రంలో నటించింది . మద్యం తాగుతూ , సిగరెట్లు పీల్చుతూ , శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయింది ఓవియా . ఇక తమిళనాట ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . 

ఆ విషయం పక్కన పెడితే ఈ బూతు సినిమాని తెలుగులో డబ్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు కాకపోతే 90 ఎం ఎల్ అనే టైటిల్ ని అంగీకరించలేదు దానికి బదులుగా '' ఇది చాలా తక్కువ '' అనే టైటిల్ ని పెట్టారు . మరో విశేషం ఏంటంటే తమిళ హీరో శింబు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం అంతేనా ఓవియా తో లిప్ లాక్ చేయడం ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది .