బిగ్ బాస్ సంచలనం ఎన్టీఆర్ కు 20 కోట్లు

Published on Feb 02,2019 10:50 AM
బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తే 20 కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడంతో కాదనలేక పోయాడట ఎన్టీఆర్ . దాంతో దాదాపుగా ఎన్టీఆర్ ఫైనల్ అయిపోయాడు బిగ్ బాస్ 3 కి . తెలుగులో ఈ షో లాంచ్ అయినప్పుడు వ్యాఖ్యాతగా వ్యవహరించింది ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ వ్యాఖ్యానంతో బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది . అది సక్సెస్ అయ్యింది కూడా . 

అయితే సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు . బాగానే సక్సెస్ అయ్యిది సెకండ్ సీజన్ కూడా కానీ పలు వివాదాలు చుట్టుముట్టాయి దాంతో రిస్క్ ఎందుకు అని భావించిన నిర్వాహకులు మళ్ళీ ఎన్టీఆర్ ని ఆశ్రయించి 20 కోట్ల ఆఫర్ ఇచ్చారు . ఇంకేముంది భారీ రెమ్యునరేషన్ వస్తుండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . 

ఎన్టీఆర్ , బిగ్ బాస్ , బిగ్ బాస్ 3 , ఫిలిం న్యూస్ , ntr , bigg boss , bigg boss 3 , film news ,